Surprise Me!

Budget 2024 : ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.20 లక్షల లోన్ | Mudra Loan | Oneindia Telugu

2025-02-04 1,855 Dailymotion

Mudra Loan: ముద్ర యోజన స్కీమ్ ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండానే లోన్ పొందొచ్చు. తక్కువ వడ్డీకే లోన్లు పొందొచ్చు. దీనికి ప్రతి నెల కిస్తీలు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు వ్యవధి 12 నెలల నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. ముద్ర యోజన స్కీమ్ ద్వారా లోన్ పొందాలనుకునే వారు https://udyamimitra.in/ వెబ్ సైట్ కి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకుని, అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు.

Budget 2024: Loans limit under PM Mudra Yojana enhanced to ₹20 lakh
#UnionBudget2025
#UnionBudgetlive
#mudraloan
#Budget2025live
#nirmalasitharaman
#MSME

Also Read

Jio : జియో కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్.. 336 రోజుల వాలిడిటీతో సినిమాలు కూడా.. :: https://telugu.oneindia.com/news/business/jio-launches-new-budget-friendly-recharge-plan-rs-1234-with-336-days-validity-419591.html?ref=DMDesc

కేంద్రం ఇస్తోంది రూ 15 వేల కోట్లు రుణమే, కానీ - చంద్రబాబు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-reacts-over-financial-assistance-for-amaravati-in-union-budget-396635.html?ref=DMDesc

పదేళ్ళు నిద్రపోయి ఇప్పుడే మేల్కొన్న కేటీఆర్ :: https://telugu.oneindia.com/news/telangana/budget-2024-ktr-said-about-telangana-allocations-in-modi-govt-budget-396463.html?ref=DMDesc

Buy Now on CodeCanyon